కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుప్రతి నుండి డిశ్చార్జి అయ్యారు.రెండు రోజుల క్రితం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతూ ఆసుప్రతిలో చేరారు.మూడు రోజులుగా చికిత్స అనంతరం శనివారం అయిన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినట్టు వైద్యులు పేర్కొన్నారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...