ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం...
ఢిల్లీ సీఎంగా అతిశీ సోమవారం బాద్యతలు స్వీకరించారు.ఈ సంధర్బంగా ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. సీఎంగా బాద్యతలు స్వీకరిస్తున్న తరుణంలో అతిశీ అరవింద్ కేజ్రీవాల్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి, వేరే కుర్చీపై కూర్చొని బాద్యతలు స్వీకరించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం అరవింద్...
రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామ చేస్తా
అప్ పార్టీ నుండి మరొకరు సీఎం అవుతారు
ఢిల్లీలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ అప్ పార్టీలో చీలికలు తెచ్చింది
సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉందనని,రెండు...
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.తన అరెస్ట్,రిమాండ్ పై జూన్ లో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.గతలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది...
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది.అదేవిధంగా కొన్ని షరతులు సైతం విధించింది.పాస్పోర్ట్ అప్పగించాలని,సాక్షులను ఏ మాత్రం ప్రభావితం చేయకూడదని తెలిపింది.గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.ఆ తర్వాత ఈడీ సైతం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది.అప్పటి...
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు మాజీ సీఎం,వైసీపీ పార్టీ అధినేత జగన్.ఏపీలో జరుగుతున్నా వరుస ఘటనల పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు.ఏపీలో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని,అసలు ఏపీలో ప్రజాస్వామ్యం...
మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా జులై 24న ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టనున్నారు.రాష్ట్రపతి,ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో జగన్ కలిసే అవకాశం ఉంది.రేపటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉందనున్నారు జగన్.మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.కవిత దాఖలు చేసిన బెయిల్ ఫిటిషన్ పై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...
రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనల పై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తామని ప్రకటించారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.శనివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతూ,రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మకమైన ఘటనల పై పార్లమెంటులో గళమెత్తాలని ఎంపీలకు ఆదేశించారు.హింసాత్మకమైన ఘటనల పై రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...