సామాన్యులకు కేంద్రం శుభవార్త
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సొంత వాహనం కొనాలనుకునే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట రానుంది. కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ (వస్తు–సేవల పన్ను) రేటును గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీపావళి నాటికి ప్రజలకు “డబుల్ బొనాంజా” అందిస్తామని ప్రధాని నరేంద్ర...