అగ్రరాజ్యం అమెరికాలో నవంబర్ లో అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా ట్రాంప్,డెమొక్రాట్ల నుండి కమల హారిస్ బరిలో ఉండబోతున్నారు.అయితే వీరిద్దరి మధ్య డిబేట్ నిర్వహించేందుకు ఫాక్స్ న్యూస్ సిద్ధమైంది.సెప్టెంబర్ 04న ట్రాంప్,కమల హారిస్ మధ్య డిబేట్ నిర్వహిస్తామని పేర్కొంది.ఈ విషయాన్ని కమల హారిస్ కి తెలియజేయగా తాను డిబేట్ కి...
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘటన పై ఎఫ్.బి.ఐ దర్యాప్తు ప్రారంభించింది.దింట్లో భాగంగానే డోనాల్డ్ ట్రంప్ ను ఎఫ్.బి.ఐ విచారణ చేయనుంది.ఈ ఏడాది నవంబర్ లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సందర్బంగా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.అయిన ప్రసంగిస్తున్న సమయంలో...
డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమల హారిస్
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ను ఓడించడమే తన లక్ష్యమని అన్నారు ఉపాధ్యక్షురాలు కమల హారిస్.అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ తన పేరును ప్రతిపాదించడం గౌరవంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.డోనాల్డ్ ట్రంప్ ను ఓడించడం కోసం...
ఆగరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే రష్యా,ఉక్రైన్ మద్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.తాజాగా ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి తో ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు.ఈ సంధర్బంగా ఎక్స్ లో పోస్టు పెట్టారు.రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతంగా ముగేయడంతో ఉక్రైన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి శుభాకాంక్షలు తెలిపారు...
అమెరికాలోని మిలవ్ కిలో ట్రంప్ పాల్గొన్న సమావేశంలో ఏకే 47 ఆయుధంతో అనుమానాస్పదంగా తిరుగుతున్నా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.మిలావ్ కిలో నిర్వహించిన జాతీయ కన్వెక్షన్ లో ట్రంప్ తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు.ఈ క్రమంలో అక్కడ ఓ వ్యక్తి చేతిలో ఏకే 47 ఆయుధం పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు.ఇది గమనించిన...
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ ఆసుప్రతి నుండి డిశ్చార్జ్ అయ్యారు.అనంతరం మిల్వాకీలో జరిగిన ఓ కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు.శనివారం పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రాంప్ పై దుండగుడు కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది.వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను ఆసుప్రతికి తరలించారు.ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ఎలాంటి...
అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది.ఏకంగా ఈసారి అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై 20 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపాడు.త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ కూడా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో డోనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.దుండగుడు...