బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్స్‌లో ఆగస్టు 23న
బంజారా హిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ ఉచిత రైనోప్లాస్టీ (ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ) మరియు ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ శిబిరం ఆగస్టు 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఔట్‌పేషెంట్ సెంటర్, రోడ్...