హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నార్కోటిక్స్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిందితుడి వద్ద నుండి 155 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కృష్ణరామ్ హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు నిందితుడు వద్ద నుండి ఎండీఎంఏను స్వాధీనం చేసుకొని చందానగర్...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...
మత్తెక్కించే మాదక ద్రవ్యం..చిత్తూ అవుతుంది నేటి మనిషి జీవితం..అక్రమంగా సాగుతున్న వ్యాపారం,ఆకర్షితమవుతుంది నేటి యువతరం..బాలల సైతం వాడుతున్న మాదక ద్రవ్యం..చితికిపోతున్నది నేటి సమాజంలో ఉన్న యువతరం బంగారు జీవితం..హాయిని గొలిపే మారక ద్రవ్యం ఆరోగ్యానికి హానికరం..ఓ యువత మారక ద్రవ్యం వాడకం మానేద్దాం..విలువైన మన ప్రాణాన్ని కాపాడుకుందాం..
నరేష్
డీజీపీ నీ కలిసిన రిటైర్డు పోలీస్ అధికారులు.
డ్రగ్స్ విస్తరణ, సైబర్ నేరాలపై అందోళన!
కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
అవసరమైతే తమ సహాయం తీసుకోవాలని సూచన!
సైబర్ చీటర్ల వల్ల ప్రజలు అతిపెద్ద సమస్య ఎదుర్కుంటున్నారని, అలాగే డ్రగ్స్ వినియోగం కూడా ఆందోళనకరంగా విస్తరిస్తోందని, ఈ రెండు ప్రధాన సమస్యల బారి నుండి ప్రజలను రక్షించాల్సిన అవసరముందని రిటైర్డు...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు.కానిస్టేబుల్ పై దాడి చేసిన...
అసలు ఈ మందులు నకిలీనా.. ఓరిజినలా.. అధిక ధరలకు ఎలా విక్రయిస్తుంది..?
మావద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే..
అందరూ మా మెడికల్ షాపునకు వచ్చి మోసపొండి
సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడ్ ప్లస్ సంస్థ
50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు
సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు
బహిరంగ మార్కెట్ లో ఓ...
హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
సైబర్ సెక్యూరిటీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించినముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలి
సైబర్ నేరాలను అరికట్టడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా పెరిగింది
డ్రగ్స్ కి బానిసైతే కుటుంబాలు నాశనం అవుతాయి
డ్రగ్స్ ను అరికట్టడానికి సినిమా వారు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....