కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళుర్పించారు.ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి నిజామాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి డీఎస్ పార్థివదేహానికి నివాళుర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ధర్మపురి శ్రీనివాస్ విశిష్ట సేవలు అందించారని తెలిపారు.వివిధ పదవుల్లో పనిచేసిన శ్రీనివాస్...
గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్
ఉదయం 3:30 గంటలకు కన్నుమూత
ట్విటర్ ద్వారా వెల్లడించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్
డిఎస్ మృతిపట్ల సంతాపం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించిన సీఎం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు.శనివారం ఉదయం 3:30 గంటలకు...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...