Sunday, August 17, 2025
spot_img

ed

ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి

అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగం అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సమాచారం ప్రకారం, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఒప్పందాలు,...

ఈడి విచారణకు సమయం కావాలి

నేటి విచారణకు హాజరు కాలేనన్న రానా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడి విచారణకు సమయం కావాలని నటుడు దగ్గుబాటి రానా కోరారు. ఈడీ జారీ చేసిన సమన్ల ప్రకారం రానా దగ్గుబాటి జూలై 23న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే నేటి విచారణకు రానా దగ్గుబాటి హాజరు కావట్లేదు. ఈ విచారణకు మరింత...

బెట్టింగ్‌ యాప్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

రానా, విజయ్‌ దేవరకొండ, ప్రకాశ్‌ రాజ్‌, మంచు లక్ష్మిలకు నోటీసులు విచారణకు రావాలని ఆదేశించి ఈడి బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఈడీ అధికారులు సినీ సెలబ్రిటీలకు షాక్‌ ఇచ్చారు. ఈ కేసులో ముమ్మరంగా విచారణ చేస్తున్న క్రమంలో బెట్టింగ్‌ యాప్‌ కేసులో నిందితులుగా ఉన్న సినీ సెలబ్రెటీలకు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే పలువురిని పోలీసులు...

ఛత్తీస్‌ఘడ్‌ మద్యం కుంభకోణం కేసు

మాజీ సిఎం బఘేల్‌ నివాసలో ఈడి సోదాలు సిఎం తనయుడు చైతన్య బఘేల్‌ అరెస్ట్‌ ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇడి దూకుడు పెంచింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఈడీ గట్టి షాకిచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన కుమారుడు...

ఈడీ అధికారి లంచావతారం

రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లోని ఒడిశా యూనిట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా చేస్తున్న చింతన్ రఘువంశీ శుక్రవారం (2025 మే 30న) భువనేశ్వర్‌లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆఫీసర్ అయిన ఇతను రతికాంత్ రౌత్...

ఎటిఎంలాగా నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల వినియోగం

కాంగ్రెస్‌ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్‌ నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‎లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‎సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

జులై 25 వరకు కేజ్రీవాల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీ కేసులో మరోసారి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నిరాశే మిగిలింది.జుడిషియల్ కష్టడి నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు అయినను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.విచారించిన కోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు జులై 25 వరకు రిమాండ్ పొడిగించింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈడీ...

జగన్ కి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

ఏపీ మాజీముఖ్యమంత్రి జగన్మోహన్ హైకోర్టు షాక్ ఇచ్చింది.అయిన కేసుల పిటిషన్ పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.జగన్ కేసు పై రోజువారీ విచారణ చేపట్టాలని తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.జగన్ కేసుల పై వేగం పెంచాలని ఎంపీ ఎంపీ హరీరామజోగయ్య హై కోర్టులో పిటిషన్ దాఖలు...

మళ్ళీ కవితకి నిరాశే,అప్పటి వరకు జైలులోనే..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది.బుధవారంతో కవిత కస్టడీ ముగిసిపోవడంతో అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.వాదనలు విన్న కోర్టు జ్యూడీషియల్ కస్టడీను జులై 25 వరకు పొడిగించింది.తదుపరి విచారణ జులై 25కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS