సురానా - సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై దాడులు
చెన్నై బ్యాంక నుండి వెల కోట్ల రుణాలు పొందినట్లు సమాచారం
సురానా గ్రూప్ పై ఇప్పటికే సీబీఐ కేసు
తెలంగాణలో మరోసారి ఈడీ అధికారుల సోదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. సురానా ఇండస్ట్రీతో పాటు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది, సురానాకి...