అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం
7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ప్రయోజనం
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...
ఏ సర్కార్ అయినచదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేదికమిషన్ల కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే కదా..కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్రజలకు నాణ్యమైనఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్..
ముచ్కుర్ సుమన్ గౌడ్
ఏ దేశం అయినా సమాజం యొక్క శ్రేయస్సును, పురోగతిని అభివృద్ధి చేసే ప్రధాన రంగాలు రెండు ఉంటాయి, అవి విద్య మరియు వైద్యం. ఈ రెండు రంగాలు లేకుండా ఏ సమాజమైనా అభివృద్ధి దిశలో ముందుకు సాగలేదనడం అక్షరసత్యం. విద్య ద్వారా వ్యక్తులు జీవితంలో స్ఫూర్తి పొందుతారు, సమాజానికి ఆర్థికంగా, సామాజికంగా సహకరించడానికి సిద్ధమవుతారు.వైద్యం...
మనిషి దిగజారి పోతున్నాడు.అధః పాతాళానికి అడుగంటి పోతున్నాడు.కాలం నేర్పిన పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే స్వీయ అనుభవాలతో భంగపడక తప్పదు. చదువు అణకువకు నెలవు కావాలి. జ్ఞానం విలువలకు కొలువులు కావాలి.కాని ప్రస్తుత సమాజం పోకడ తద్విరుద్ధంగా సాగుతున్నది.దిగజారిన మనసుల్లో దిగులుకు చోటుండదు. పతనంలో కూరుకుపోయిన మనుషులకు...
06 సెప్టెంబర్ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా
పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని...
తెలంగాణ రాష్ట్రంలో విద్య కమిషన్ ఏర్పాటుకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ప్రి ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీకి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.చైర్మన్,ముగ్గురు సభ్యులతో విద్య కమిషన్ ఏర్పాటు కానుంది.కమిషన్ చైర్మన్,సభ్యులను త్వరలోనే నియమిస్తామని ప్రభుత్వం తెలిపింది.విద్యావ్యవస్థలో విప్లత్మక మార్పులు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల...
అక్షరం అరవిరిసిన వ్యక్తిత్వానికి సోపానం. అక్షరం నేర్వని మనిషి అనాగరికత్వానికి సంకేతం. ఇది గతంలో పెద్దలు చెప్పిన మాట. కాని వర్తమాన పరిస్థితులు తద్విరుద్ధంగా ఉన్నాయి. అక్షరానికున్న విలువ క్షీణిస్తున్నది. లోపభూయిష్టమైన విద్యా విధానమే ఇందుకు కారణంగా పేర్కొన వచ్చు. విద్య వలన అజ్ఞానం అంతరించాలి. మేథస్సు వికసించాలి. అలా జరగాలంటే విద్యావ్యవస్థను సంస్కరించాలి.భారత...
చదువు కేవలం మార్కుల, ర్యాంకుల కోసమే కాకుండా సమాజంలో మార్పు కోసం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి విద్యార్థులు జ్ఞానసముపార్జన కంటే అధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విషయ పరిజ్ఞానం కోసం కాకుండా కేవలం మార్కులు, సర్టిఫికెట్ల కోసం చదవడం వల్ల చదువుకు విలువ లేకుండా పోతుంది. కష్టపడి చదవడం కన్నా...
కార్పొరేట్ విద్యకు కోపరేషన్
దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో...
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ వాట్సప్ బ్లాక్ అయింది.రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పై అధిక సంఖ్యలో వాట్సప్ మెసేజ్ లు పంపుతుండడంతో మెటా వాట్సప్ ను బ్లాక్ చేసింది.అధిక సంఖ్యలో మెసేజ్ లు పంపడంతోనే తన వాట్సప్ బ్లాక్ అయిందని, ఇప్పటి నుండి సమస్యలను hello.lokesh @ ap.gov.in కి మెయిల్ చేయాలని...