విద్యతోపాటు టెక్నాలజీకి ప్రాధాన్యత - మారుతి అకాడమి ప్రత్యేకత
ప్రవాస భారతీయుల పిల్లలకు నాణ్యమైన విద్యతోపాటు ఆధునిక సాంకేతిక శిక్షణను అందించేందుకు మారుతి అకాడమి స్థాపించబడిందని, ఇది అభినందనీయమని విబిజి ఫౌండర్ చైర్మన్ టి.ఎస్.వి ప్రసాద్, ఫౌండర్ మడిపడిగె రాజు తెలిపారు. ఆదివారం జరిగిన విబిజి బిజినెస్ సమావేశంలో మారుతి అకాడమి లోగోను వారు ఆవిష్కరించారు.
ఈ...