Thursday, April 3, 2025
spot_img

Eknath Shinde

ప్రతిపక్షాలు ఓటమిని అంగీకరించక తప్పదు : ఏక్‎నాథ్ షిండే

ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‎నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని...

మహా ఉత్కంఠకు బ్రేక్..డిప్యూటీ సీఎం పదవికి ఒకే చెప్పిన షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...

అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఏక్‎నాథ్ షిండే

మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అయిన జ్వరంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు, తదితర అంశాలపై బిజెపి పెద్దలతో చర్చించేందుకు అయిన సోమవారం ముంబైకి చేరుకున్నారు. తాజాగా మంగళవారం షిండే ఆరోగ్యం క్షీణించడంతో అయినను థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మహారాష్ట్ర...

మహా సీఎం ఎవరు..? నేడు స్పష్టత వచ్చే అవకాశం

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు సోమవారం (నేడు) తెరపడే అవకాశం ఉంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. భాజపా నేత రావ్‎సాహెబ్...

సొంతూరుకు షిండే..మహాయుతి కీలక సమావేశం రద్దు

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం రద్దైంది. అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‎నాథ్ షిండే అనూహ్యాంగా తన గ్రామానికి వెళ్ళిపోవడంతో ఈ సమావేశం రద్దైంది. ప్రభుత్వ ఏర్పాటు చర్చలపై ఏక్‎నాథ్ షిండే అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గురువారం సాయింత్రం అమిత్‎షాతో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్...

తదుపరి మహారాష్ట్ర సీఎం పడ్నవీసేనా? ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదాని ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు మహాయుతి కూటమికి చారిత్రాత్మక విజయాన్ని కట్టుబెట్టారు..ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు అని తెలిపారు. సీఎం ఎంపిక ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీ, అమిత్ షాలాదే అంతిమ నిర్ణయం..వారి నిర్ణయానికి...

ముఖ్యమంత్రి పదవికి ఏక్‎నాథ్ షిండే రాజీనామా

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్‎నాథ్ షిండే రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‎భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‎కి తన రాజీనామ పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్‎నాథ్ షిండే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS