వెల్లడించిన పార్టీ నేత సంజయ్ సింగ్
జార్ఖండ్ విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ
మహారాష్ట్ర లో మహా వికాస్ అఘాఢీ కూటమిలోని పార్టీలకు మద్దతుగా అరవింద్ కేజీవ్రాల్ ప్రచారం..!
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఖాతా తెరవడం విఫలం
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. రెండో జాబితాలో మరో 23 మంది పేర్లను ఖరారు చేసింది. తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాజాగా మరో 23 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ...
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్రలోని ఐదు డివిజన్లకు 11 మంది పరిశీలకులను నియమించింది. తెలంగాణ నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్కకు బాద్యతలు అప్పగించారు. జార్ఖండ్ కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో...
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 07 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయింత్రం 06 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 90 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 01 గంటల వరకు 36.69 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఆరు గంటల్లో 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు...
తీవ్ర ఆర్థిక,ఆహార సంక్షోభంతో రెండేళ్ళు అతలకుతలమైన శ్రీలంక ప్రజలు తమ దేశ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు.శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో 38 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.1.7 కోట్ల మంది ఓటర్లు రేపు పోలింగ్ లో పాల్గొననున్నారు.13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది.జమిలి ఎన్నికలకు సంబధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టె అవకాశముంది.ఎన్డీఏ హయంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ తొలివిడత అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.తొలి విడతలో భాగంగా 24 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.సాయింత్రం 06 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.మొత్తం మూడు విడతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.23 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.24 అసెంబ్లీ స్థానాలకు 219 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.మరోవైపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం...
జమ్ముకశ్మీర్ లో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ స్టార్ క్యాంపెనర్ల జాబితాను సోమవారం విడుదల చేసింది.ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం వహిస్తారు.సోమవారం విడుదల చేసిన జాబితాలో కేంద్రమంత్రులు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,నితిన్ గడ్కారీ,కిషన్ రెడ్డి,మనోహర్ లాల్ ,శివరాజ్ సింగ్ చౌహాన్,జితేంద్ర సింగ్,బీజేపీ జాతీయ...
అమెరికాలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు.ఎన్నికల్లో పోటీచేసేందుకు మరోసారి ఆలోచించాలని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.వాషింగ్టన్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.జో బైడెన్ మాత్రం గత కొన్ని రోజులుగా...
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.ఉదయం ప్రారంభంమైన కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.మరోవైపు పలు స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.13 అసెంబ్లీ స్థానాల్లో 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.పంజాబ్ జలంధర్ లో 37వేల 325 ఓట్ల తేడాతో అప్ అభ్యర్థి విజయం...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...