మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ సీఈ 04 ని అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ.ఈ స్కూటర్ ధర రూ.14.90 లక్షలు ఉంటుందని..కేవలం 2.6 సెకండ్స్ లో 50 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుందని,గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకోపోతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది.బుకింగ్స్ చేసుకున్నవారికి సెప్టెంబర్ నుండి డెలివరీ చేస్తామని వెల్లడించింది.
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...