మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం ఈడీ విచారణకి హాజరయ్యారు.గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టి,ట్యాక్స్ ఎగొట్టారనే ఆరోపణలతో ఈడీ సోదాలు నిర్వహహించింది.మహిపాల్ రెడ్డి సోదరుడైన మధుసూదన్ రెడ్డి నివాసంలో రెండురోజుల పాటు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.ట్యాక్స్ ఎగొట్టడంతో సుమారుగా రూ.300 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగిందని ఈడీ ఆరోపించింది.సంతోష్...
డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....