ప్రారంభించనున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంజనీర్స్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నూతనంగా నియమితులైన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల కోసం ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు....