Friday, November 22, 2024
spot_img

etela rajendar

ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది

ఎంపీ ఈటల రాజేందర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజ్‎గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకెఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల్లో...

భారతదేశం స్వచ్చత వైపు అడుగులు వేస్తోంది

-ఏంపీ ఈటేల రాజేందర్‌ ‘‘స్వచ్చత తాహి సేవా’’ కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌ పాతబస్తీ చాంద్రాయణగుట్ట బార్కాస్‌ సీఆర్‌పీఎఫ్‌ గ్రూప్‌ సెంటర్‌ లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని స్వచ్చ ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,140 కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం అందించాలనే ఉద్దేశంతో...

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 103వ జయంతి సంధర్బంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు డీకే. అరుణ,ఈటల రాజేందర్ పాల్గొని పీవీ నరసింహారావుకి నివాళి అర్పించారు.కార్యక్రమం అనంతరం మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కలిశారు.మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరియు తెలంగాణలో...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపీ ఈటల రాజేందర్..!!

ప్రస్థుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్న నేపథ్యంలో రాజేందర్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది… బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తొలగించినపుడు మరో బీసీ నేత అయిన ఈటల ను అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారం జోరుగా...

పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు

ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటెల విమర్శలు పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్‌ విమర్శించారు. అలా కల్పించివుంటే ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ఉద్యోగాలు కల్పించక పోగా ..ఇచ్చామని చెప్పడం మరింత దారుణమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS