Tuesday, April 15, 2025
spot_img

farmer

నిబంధనలను ఉల్లంఘించే మిల్లర్లను ఉపేక్షించం

ధాన్యం సకాలంలో మద్దతు ధరలకు కొనాల్సిందే ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రైతుకు కష్టం.. నష్టం కలిగితే సహించేది లేదని.. నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్‌ చేస్తామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల...

ఆకాల వర్షంతో రైతుల పాట్లు

వడగండ్ల వర్షంతో రైతులకు తప్పని ఇక్కట్లు పలు ప్రాంతాల్లో తడిసిముదైన ధాన్యం నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాల డిమాండ్‌ ఇప్పటికే వర్షాలు లేక అనేక వ్యయప్రయాసాలకు ఓర్చి ధాన్యంను పండిరచిన రైతుల పట్ల ఇపుడు వరుణదేవుడు కరుణించడం లేదు. అవసరమైన వర్షాలు పడక ఇబ్బందులు పడ్డ రైతులు ఇపుడు కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం...

అకాల వర్షంతో రైతులకు తీరని నష్టం

గాలి దుమ్ముతో అకాల వర్షం రైతు నోట్లో మట్టి కొట్టినట్టు అయ్యింది అని ఆత్మకూరు (ఎస్) మండల రైతులు అన్నారు. ఆదివారం సాయంత్రం గాలితో కూడిన వర్షం వరి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. సోమవారం ముక్కుడుదేవుపల్లి, ఇస్తాలపురం, కొత్త తండా గ్రామాలకు చెందిన వరి రైతులకు వందల ఎకరాల్లో తీవ్ర నష్టాన్ని చేకూర్చిందని...

సన్నాల సాగుపై రైతుల ఆసక్తి

ధాన్యం ధరల పెరుగుదలతో మారుతున్న రైతు జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సన్న వరి వేయడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకాలకు డిమాండ్‌ లేకపోవడంతో సన్న రకాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సన్నరకానికి ప్రభుత్వం 500 బోనస్‌ ప్రకటించడంతో ఇప్పుడు రైతులు వాటిని పండిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు సన్నరకాలకు అలవాటు...

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బందులతో ఆత్మహత్యకు ఒడిగట్టారు. వీరిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని వడూర్‌కు చెందిన ఆడెపు పోశెట్టి(60), ఇందిరా(52)...

రైతు పొలంలో నోట్ల కట్టాలు..

పొలంలోకి వెళ్లిన రైతు ఒక్కసారి గా అక్కడ నోట్ల కట్టలు ప్రత్యక్షమవ్వటంతో ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. అవన్ని నకిలీ నోట్లని తేలడంలో ఆ రైతు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మిర్యాలగూడ గ్రామీణ సీఐ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. పొలంలోని రూ. 500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫేక్‌ కరెన్సీపై ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌...

రైతుభ‌రోసా పైస‌లు క్రాప్‌లోన్ వ‌డ్డీల‌కే..

లోన్‌ రెన్యువల్‌ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి.. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు.. యాసంగి సీజన్‌ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...

ఆ రోజులే బాగుండే…

పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం… నాడు కల్మషం ఎరుగని రైతు.. నేడు పల్లెల్లో కానరానీ పశువులు.. విషపు ఆహారంతో ఇంటింటికో రోగి…. తప్పదంటున్న శాస్త్రవేత్తలు తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను...

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా అవుతాడు..? అలాంటివాడు సమతుల్యంలేని రాజకీయాల నడుమ దిక్కుతోచక కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నాడు..! ఇవన్నిటి నడుమ దినదినం తనువు చాలించి ప్రాణాలొదిలేస్తున్న వందల పేద రైతుల దినవారములు...
- Advertisement -spot_img

Latest News

పింక్‌బుక్‌లో బెదిరింపు నేతల పేర్లు

ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టం రజతోత్సవ సభకు రాకుండా బెదిరింపులు వేధించే నాయకులు, అధికారులను వదలబోం సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లను బరాబర్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS