పల్లె కుటుంబాలతో పశు సంపద సహజీవనం…
నాడు కల్మషం ఎరుగని రైతు..
నేడు పల్లెల్లో కానరానీ పశువులు..
విషపు ఆహారంతో ఇంటింటికో రోగి….
తప్పదంటున్న శాస్త్రవేత్తలు
తాను పండించిన పంటలో కొంత భాగం ఇంటిముందు సూరుకు వడ్లను వేలాడదీసి పిట్టలకు సైతం రైతు తినిపించేవాడు. నేడు విషపూరిత పంటల వల్ల కిచకిచమనే పిట్టలు రైతు ఇంటి ముందటికి రావడం లేదు తాను...
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా అవుతాడు..? అలాంటివాడు సమతుల్యంలేని రాజకీయాల నడుమ దిక్కుతోచక కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నాడు..! ఇవన్నిటి నడుమ దినదినం తనువు చాలించి ప్రాణాలొదిలేస్తున్న వందల పేద రైతుల దినవారములు...