కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపట్ల అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ హర్యానాలో రైతులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మరోవైపు శుక్రవారం శంభూ సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. రైతులు శంభూ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు....
వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...