పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
జలదిగ్భందంలో పలు గ్రామాలు
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జంపన్న వాగు
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు
సహయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్ఎఫ్
తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని దెబ్బతీశాయి. బుధవారం రాత్రి నుంచి కొనసాగుతున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగిపొర్లుతూ రహదారులను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
జలమయమైన నగర రహదారులు
విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...