కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం
యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...
తెలంగాణలోని వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. వసతి గృహాల్లో విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు కన్నబిడ్డలా చూసుకోవాలని తెలిపారు. అధికారులు పాఠశాలలు,వసతి గృహాలను తరచుగా తనిఖీ...
మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే...
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...