మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నివాసం సహా పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఫిలింనగర్ డౌన్‌లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్‌తో కలిసి చేపట్టిన భారీ ప్రాజెక్టులపై ఈ దర్యాప్తు కొనసాగుతోంది. గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువైన ఫిలింనగర్ సైట్ మరోసారి చర్చకు రావడం...