ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించి ప్రజల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలి, కానీ నేడు ఉచితాల పేరుతో అధికారం చేజిక్కించుకొని జనాల నెత్తిన అప్పుల కుప్పను మోపి కుర్చీలోంచి దిగిపోతున్నారు.పాలకులు మారినా పాలించే తీరు మారడం లేదు.అప్పుల కుప్ప తరగడం లేదు.ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి…భావి తరాల భవిష్యత్తు అంధకారంలో కొట్టు మిట్టాడాల్సిందేనా..?
పన్నాల అరుణ్ రెడ్డి
కళ్యాణోత్సవానికి హాజరు కానున్న సిఎం చంద్రబాబు
ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...