రాహుల్ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు హెచ్చరిక
ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు
సుప్రీంకోర్టు సోమవారం రాహుల్ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్, తన భారత్ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోవిూటర్ల భారత భూభాగాన్ని...