పార్టీ ఫిరాయింపులపై తక్షణ అనర్హత వేటు వేయాలని డిమాండ్
అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసన – స్పీకర్‌కి వినతిపత్రం
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ...