నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...
విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
102 కేజీల గంజాయి, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
చాకచక్యంగా టోల్ ప్లాజా వద్ద గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు
ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్ మార్పు
వివరాలు వెల్లడించిన భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర
చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున...
ఒడిస్సా నుంచి హైదరబాద్ కు అక్రమంగా గాంజాయి తరలిస్తున్న ఇద్దరు పెడ్లర్లను లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన మంగళవారం లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్యనగర్ లో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రఘు బాబు తెలిపిన మేరకు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రాఘవేందర్ రెడ్డికి ఒడిస్సా లోని డ్రగ్...
గంజాయిని అరికడుతున్న పోలీసులు
1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు
గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు
కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక
గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయిని అరికట్టేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి...
సైబర్ ఫ్రాడ్ నేరాలపై ప్రత్యేక దృష్టి
పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్
తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడి
వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా...