యశోద హాస్పిటల్స్‌లో బ్రాండెడ్ మందుల మాయాజాలం
జనరిక్ మందులకు బదులుగా, బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్స్
అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి
ఆస్పత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని హుకుం
అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్యశాఖ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడికి గురవుతున్న ప్రజలు
ప్రేక్షకపాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచినా, మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి...