(తప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా)
కబ్జాచేసిఅక్రమంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి
గతంలోనే సర్కారు భూమిగా సర్వే చేసి, తేల్చిన అప్పటి ఏడీ ఎం. రామ్‌చందర్, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధర్
ముడుపులు తీసుకొని తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ సత్తెమ్మ, ఏడీ శ్రీనివాసులు
ఏడీ దాఖలు చేసిన తప్పుడు రిపోర్ట్‌ను మేడ్చల్...
(మాస్టర్ మైండ్ తో అనుమతులు లేకుండానే స్కూల్ కొనసాగింపు)
జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠశాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి
స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు
పాఠశాలపై చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
లోపాయికారి ఒప్పందాలతో చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు...
ఏండ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్,ద్రుష్టి సారించని ప్రభుత్వం
అందినకాడికి దండుకునుటున్న అడిగే నాధుడు కరువు ..
ప్రతి అధికారికి ఓ బిగ్ షాట్ తో పొలిటికల్ కాంటాక్ట్ ..
ఖజానా ఖాళీ అయ్యి జీహెచ్ఎంసీ బాధలో ఉంటె అధికారులు, కార్పొరేటర్లు మాత్రం షికారు కొడుతున్నారు
ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో ఆలోచించడం మానేసి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధులు లగ్జరీకి పెద్దపీట వేస్తున్నారు
ఎం చేసిన...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
-పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం-టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్..-సికింద్రాబాద్,పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం..
నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...