వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...
-పర్మిషన్ లేకుండానే సెల్లార్ నిర్మాణం-టౌన్‌ప్లానింగ్ అధికారులు నోటీస్ ఇచ్చిన పట్టించుకోని బిల్డర్..-సికింద్రాబాద్,పద్మారావు నగర్ పార్క్ పక్కనే అక్రమ నిర్మాణం..
నాది కాదులే,నా అత్త గారు సొమ్ము కదా అన్నట్టుగా తెలంగాణలో ప్రభుత్వ అధికారుల పనితీరు కనపడుతుంది. ఓ వైపు ప్రభుత్వ భూముల కబ్జాలు,చెరువులు,కుంటలు,నాలాలు ఆక్రమిస్తుండగా మరోవైపు అక్రమ నిర్మాణాలు,పర్మిషన్ లేకుండా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తున్న...
సీఎం గారూ ఈ భూస్కాంపై దృష్టిసారించండి
7ఎకరాలు కబ్జాచేసిన రోహిత్ రెడ్డి సహా కుటుంబసభ్యులు
కబ్జాచేసిన భూమిని కోట్ల రూపాయలకు లీజుకు ఇచ్చుకున్నవైనం
కొందరు జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది ఫుల్ సపోర్ట్
ఎంగిలిమెతుకులకు ఆశపడి నివేదికలను తారుమారు చేసిన అధికారులు
లంచాలు తీసుకోని సహకరించిన ఏడీ శ్రీనివాస్,డీఐ సత్తెమ్మఎమ్మార్వో గౌతమ్ కుమార్ సర్వేయర్ వెంకటేష్
రిపోర్ట్ తారుమారు చేసిన అధికారులపై ప్రస్తుత కలెక్టర్...
మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ
ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ
గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు
అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ
ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు
జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్
ఆరో...
అవినీతి అధికారి అరాచకం
డిప్యుటేషన్ మీద వచ్చి ఐదేళ్లుగా అక్కడే మకాం
బదిలీ కాకుండా అవినీతి సొమ్ము బుక్కుతున్న పందికొక్కు.!
మున్సిపల్ నిబంధనలను ధిక్కరించి కోట్లు కొల్లగొడుతున్న ఘరానా దొంగ..!
జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సి.సి.పి ప్రదీప్ కుమార్ పై పూర్తి ఆధారాలతో మరో సంచలన కథనం
తెలంగాణలో అవినీతి అధికారుల ఆగడాలు మాములుగా లేవు. జీహెచ్ఎంసీలో అక్రమార్కులకు అండగా నిలుస్తూ...
కూకట్ పల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ అవినీతి
మూసాపేట్ లో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు
రెసిడెన్షియల్ పర్మిషన్ తో కమర్షియల్ స్పేస్ నిర్మాణం
రెండుసార్లు కూల్చివేసినా తిరిగి నిర్మాణ పనులు
బిల్డర్లతో జీహెచ్ఎంసి అధికారులు కుమ్మక్కు
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పెడుతున్న అధికారి మహేందర్
రాజధాని నగరం హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా అవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను...
సామాన్య నిర్మాణదారులు, బిల్డర్స్ గగ్గోలు
నిర్మాణదారుడి జీవితాలతో చెలగాటమాని ఆగ్రహం
200 చదరపు గజాల లోపు ఇంటికి ప్లాన్ లేకుండానే అనుమతులు
లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు నో
ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు
టీఎస్ బిపాస్ వెబ్ సైట్ లో పారదర్శకత కరవు
టౌన్ ప్లానింగ్ అవినీతిపై నోరుమెదపని ఉన్నతాధికారులు దొంగలను సద్దికట్టడం కోసమేనా.!
జీహెచ్ఎంసి ఎల్బీనగర్ జోన్ సర్కిల్...
అవినీతి అధికారి ప్రదీప్ కుమార్ అంతులేని ఆగడాలు
టి.ఎస్.బి.పాస్ లో దొంగలకు సద్ది కట్టిన అధికారులు
ఏసీబీ దాడులు చేస్తే మరిన్ని బహిర్గతం అయ్యే ఛాన్స్
సీఎం రేవంత్ రెడ్డి దృష్టిపెడితేనే అవినీతికి చెక్
అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవాలంటున్న సామాజిక వేత్తలు
ఇతగాడికి అవినీతి సొమ్మును మింగడమే తెలుసు.. బొక్కసం నింపుకోవడమే తెలుసు.. ఎవరు ఎన్ని బాధలు పడినా.. ఈయనకు...
వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం...