గొర్రెల పథకంలో ఓ మాజీ మంత్రి భారీ కుంభకోణం
సుమారు వేల కోట్ల ప్రజాధనం స్వాహా
మంత్రి పర్యవేక్షణలో ఓఎస్డీ కళ్యాణ్ కీలక పాత్ర
మంత్రి పర్యవేక్షణలో జరిగిందని అనుమానాలు
ఈడీ, ఏసీబీ, సీఏజీ సంయుక్త దర్యాప్తులో వెల్లడి!
ఓ యువకిరణానికి ఎన్నికల నిధులు సమకూర్చింది ఎవరు..?
ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడితే రిమూవల్ ఆఫ్ ది సర్వీస్
అదే నాయకుడు అవినీతికి పాల్పడితే...
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...