గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ లింగం గౌడ్
భవితరాల భవిషత్ కోసం పటాన్‌చెరువు మండలం నందిగామ గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త గౌడ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు 51,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. హాస్టల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా కమిటీ తరపున...