మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ లో కబ్జాల పర్వం
సర్వే నెం.24/ఆ లో 38గుంటల సీలింగ్ భూమి
శ్రీ సాయి బాలాజీ ద్వారకామయి రెసిడెన్సీ పేరుతో నాలుగు బ్లాకులు800 గజాలకు అర్భన్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్‌వోసీ తీసుకొని ఎకరంలో బహుళ అంతస్థులు
ప్రభుత్వ భూమిలో అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు
అక్రమ భవనాలు కడుతున్న పట్టించుకోని వైనం
భూమిని స్వాధీనం...