Sunday, August 17, 2025
spot_img

Governor

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు

ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్ర‌ముఖుల హాజరు ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి పెద్ది అశోక్ గజపతిరాజు గోవా నూతన గవర్నర్‌గా ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా రాజధాని పనాజీ సమీపంలోని రాజ్‌భవన్ బంగ్లా దర్బార్...

నర్సులు సమాజానికి నిశ్శబ్ద సైనికులు

మహిళా దక్షతా సమితి బీఎస్సీ నర్సింగ్ 4వ బ్యాచ్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చందానగర్ గంగారంలోని మహిళా దక్షతా సమితి క్యాంపస్‌ లో బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ 4వ బీఎస్సీ నర్సింగ్ బ్యాచ్‌కి స్నాతకోత్సవం శుక్రవారం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై,...

బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతికి నిర్దిష్ట గడువు విధింపు

సుప్రీం ధర్మాసనం విచారణ.. కేంద్రానికి నోటీసులు శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా ఆమోదించాలంటూ కోర్టులు వారిని నిర్దేశించవచ్చా అనే అంశంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని...

బోనాల వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్ రామ్‌న‌గ‌ర్‌లోని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, సి. కృష్ణ యాదవ్ తదితర ప్రముఖులు...

ధర్మాన్ని కాపాడడంలో దేవాలయాలు ఎంతో అవసరం

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపొచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఆలయ అభిృద్ధికి తన వంతు సహాయాన్ని అందిస్తానని హామీ కొండపొచ్చమ్మ అమ్మవారిని దర్శించుకొని చాలా పవిత్రుడిని అయ్యానని భావిస్తున్నానని ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatraya) అన్నారు. ఈ సందర్బంగా సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్...

ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం

నేడు ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తేవాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది.. చేసిన వారు తప్ప!? ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవిఓడిపోతే గవర్నరో,కార్పొరేషన్‌ చైర్మనో..ఇదీ వ్యవస్థ.. పాలకుల ఇష్టానుసారం కాదు..పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి.. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది..దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా!ప్రజా క్షేమానికై ఎంతటి త్యాగానికైనాసిద్దపడే వాడే ప్రజానాయకుడుప్రజలు...

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ చేతుల మీదుగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం చేశారు.హేమంత్ సొరేన్ భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈడీ సొరేన్ ను అరెస్ట్ చేసింది.దింతో అయిన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.సొరేన్ రాజీనామా చేయడంతో చంపై సొరేన్...

ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకి ఆహ్వానం

ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ..రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ నుంచి చంద్రబాబుకు లేఖ. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS