తెలంగాణలో గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అక్టోబర్ 21న ప్రారంభమైన పరీక్షలు ఆదివారం (నేడు) ముగిశాయి. 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
గ్రూప్ 01 విషయంలో విపక్షా పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, విపక్షా పార్టీ ఉచ్చులో నిరుద్యోగులు పడొద్దని అన్నారు. జీవో 29తో అభ్యర్థులకు ఎలాంటి నష్టం...
సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు,...
గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...
గ్రూప్ 01 అభ్యర్థులకు మద్దతుగా ఛలో సచివాలయనికి పిలుపునిచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్‌ని పోలీసులు అశోక్‌నగర్ లో అడ్డుకున్నారు. శుక్రవారం అశోక్‌నగర్ లో గ్రూప్ 01 అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వారిని పరమర్శించేందుకు బండిసంజయ్ అశోక్‌నగర్ వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు...
తెలంగాణలో గ్రూప్ 01 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 01 పరీక్షలపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుండి గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. 08 మంది పిటీషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందులో పడటం ఏమిటని ప్రశ్నించింది.
ఈ నెల...
తెలంగాణ గ్రూప్ - 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో గ్రూప్ 01 మెయిన్స్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది....
ఈ నెల 21 నుండి ప్రారంభంకానున్న టీజీపీఎస్సీ గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష కొరకు హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. ఈ నెల 21 నుండి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ కి అర్హత...
ఈ నెల 21 నుండి 27 వరకు గ్రూప్స్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అక్టోబర్ 14 నుండి గ్రూప్స్ 01 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అధికారిక వెబ్సైట్ నుండి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్ లోడ్...
మాజీమంత్రి హరీష్‌రావు
లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్...