Wednesday, December 4, 2024
spot_img

group 01

రిక్రూట్మెంట్ లో గోల్ మాల్.?

సిబ్బంది నియామక ప్రక్రియలో అవకతవకలు జనగామ జిల్లాల్లో ఉద్యోగాల భర్తీ వెలుగు చూసిన మోసం మహిళా, శిశు సంక్షేమ శాఖలో 8పోస్టులకు నోటిఫికేషన్ తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీ అర్హులను పక్కన పెట్టి అనర్హుల ఎంపిక ఇదేంటని ప్రశ్నిస్తే మళ్లీ సరిచేస్తామంటూ బుకాయింపు జిల్లా శాఖా అధికారిణిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు నౌకర్ల నియామకంలో అవకతవకలు జరగడం పరిపాటైంది. రాష్ట్రం...

ఆగష్టు 28 కి డీఎస్సి విచారణ వాయిదా

డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పదిమంది నిరుద్యోగులు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.గత కొన్ని రోజుల నుండి డిఎస్సి పరీక్షను వేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరుద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...

నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి జీవితాలను ఆగం చేయొద్దు

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...

గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా గ్రూప్ 01 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది.గ్రూప్ 01 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది.పరీక్షా రాసిన అభ్యర్థులు అధికార వెబ్ సైట్ లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS