ప్రభుత్వ తీరు అక్షేపనీయం
పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి
సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ
తెలంగాణ యువతకు అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు అనేక ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వారి జీవితాలతో చెలగాటమాడుతున్న తీరు ఆక్షేపనీయం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహించడంలో ప్రభుత్వ...
గ్రూప్1 అవకతవకలపై విచారణ జరిపించాలి : మోతిలాల్ నాయక్
అంబేడ్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్1 అభ్యర్థులు నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని అంబేడ్కర్ చిత్రపటానికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....
మెయిన్స్ కు అర్హత సాధించిన 4,496 మంది అభ్యర్థులు
ఈసారి ట్యాబ్ లలో ప్రశ్నాపత్రం
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ప్రిలిమ్స్లో 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున...