Sunday, November 24, 2024
spot_img

harishrao

సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా...

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది

మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్‎రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ ధూమ్ దాంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు హామీ తప్ప,...

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది : హరీష్ రావు

మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‎రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...

కవితను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత గురువారం తండ్రి,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.కవితను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఐదున్నర నెలల తర్వాత తండ్రిను చూసిన కవిత కేసీఆర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు కవితకు ఆగష్టు 27న బెయిల్ మంజూరు చేసిన...

తెలంగాణకు నిధులు తెచ్చుడో,సచ్చుడో తేల్చుకుందాం

రాష్ట్ర ప్రయోజనాల కోసం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్ధం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తే, ప్రభుత్వాధినేతగా నేను వస్తా రాష్ట్రానికి నిధుల కోసమైనా కేసీఆర్ ముందుకు రావాలి కేటీఆర్,హరీష్ రావు చేసిన డిమాండ్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయడానికి సిద్దమని ప్రకటించారు ముఖ్యమంత్రి...

ట్యాపింగ్‌.. ట్రాకింగ్ ఫియర్

గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త విషయాలు వెలుగులోకి మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్ ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు స‌న్నాహాలు కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు...

మిగిలేది ఆ నలుగురేనా..?

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు త్వరలో కారు దిగనున్న మరో పది మంది ఎమ్మెల్యేలు.! జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి.? పార్టీ అధినేత పిలిచిన తెలంగాణ భవన్ వెళ్లని పరిస్థితి అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు గాంధీ భవన్ గేట్లు తెరిచిననుంచి క్యూ కడుతున్న లీడర్లు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్...

మళ్ళీ కవితకి నిరాశే,అప్పటి వరకు జైలులోనే..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకి మరో షాక్ తగిలింది.బుధవారంతో కవిత కస్టడీ ముగిసిపోవడంతో అధికారులు కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.వాదనలు విన్న కోర్టు జ్యూడీషియల్ కస్టడీను జులై 25 వరకు పొడిగించింది.తదుపరి విచారణ జులై 25కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మార్చి 15న...

కవితతో హరీష్ మూలఖత్,కారణం ఆదేనా..??

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితని మాజీమంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.అనంతరం ఆరోగ్యం గురించి అడిగితెలుసుకున్నారు.దైర్యంగా ఉండాలని సూచించారు.బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న కవితకి ఊరట లభించడం లేదు.కవిత కస్టడీని జులై 05 వరకు పొడిగించింది రౌస్ ఎవెన్యూ కోర్టు.తీహార్ జైలులో...

కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారు :హరీష్ రావు

ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...
- Advertisement -spot_img

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS