సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి అనసూయ సీతక్కతో పాటు...
ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే సీఎం రేవంత్ నిర్లక్ష్యం
తెలంగాణలో విస్తృతంగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. “రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, ఆయన మాత్రం మూసీ సుందరీకరణ,...
300 మందికిపైగా ప్రాణాలు బలి
హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల విరుచుకుపడటం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. కుంభవృష్టి, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులతో పర్వత రాష్ట్రం విలవిలలాడుతోంది. జూన్ 20న వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 310 మంది ప్రాణాలు కోల్పోవడం ఈ పరిస్థితి తీవ్రతను చూపుతోంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (HPSDMA)...
తెలంగాణ వరదలపై బండి సంజయ్ ఆందోళన
తెలంగాణలో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వరద పరిస్థితి మరింత విషమించింది. సహాయక చర్యల కోసం అవసరమైన ఆర్మీ హెలికాప్టర్లు ఆలస్యమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగారు. బండి సంజయ్ రక్షణ శాఖ ఉన్నతాధికారులను...
ప్రజల ప్రాణాలతో చెలగాటమనాడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం
గ్రామాల్లో కరెంటు తీగలు తెగిపోయినా పట్టించుకోని అధికారులు
వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, దీంతోపాటు ప్రజల ప్రాణాలతో ప్రజాపాలన ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీఆర్‌ఎస్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో వీధి స్తంభాలు వంగినా, తీగలు తెగిపోయే స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని...
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ వున్నాయి.అల్ప పీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం లో అపరిశుభ్రతకు ఏమాత్రం తావు ఇచ్చిన మనం మలేరియా, టైఫాయిడ్,జ్వరం డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణంతకర వ్యాధుల బారినపడటం జరుగుతోంది.,ఇక మనమంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన ఇంటిని, మన ఇంటి...
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడండి
అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి
యూరియా కొరత లేకున్నా కొందరు అసత్య ప్రచారాలు
25 నుంచికొత్త రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి
భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా...
పూర్తిగా జలమయమైన బాకారం నుండి నాగిరెడ్డి గూడ వెళ్లే దారి
20 సంవత్సరాల తర్వాత భారీ వర్షం వల్ల నాగిరెడ్డి గూడ నుండి బాకారం వచ్చే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. మూగజీవాలు సైతం నీళ్లలో మునిగిపోయే పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి బాకారం నుండి నాగిరెడ్డి గూడ గ్రామానికి వెళ్లే దారిలో పూర్తిగా చెరువులు తలపిస్తున్నాయి....
43 మంది మృతి.. ఆస్తి నష్టం..
ఈశాన్య రాష్ట్రాలను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. 15కు పైగా నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 7లక్షల మంది జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాది మందిని సహాయ శిబిరాలకు తరలించాల్సి వచ్చింది. 43 మంది మరణించారు. అసోంలోని 21 జిల్లాలు వరదల బారినపడ్డాయి....
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...