Friday, September 20, 2024
spot_img

heavy rains

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.పలు జిల్లాలోని వాగులు,వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్,ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది .ఆదిలాబాద్,నిర్మల్,నిజామాబాద్,కామారెడ్డి,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్,వనపర్తి,నారాయణపేట,గద్వాల జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కొమురంభీం,మంచిర్యాల,జగిత్యాల,ములుగు,జయశంకర్,ఖమ్మం,భద్రాద్రికొత్తగూడెం,వరంగల్,హన్మకొండ,జనగామ,వికారాబాద్,సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. రాష్ట్రంలో...

హైదరాబాద్ లో భారీ వర్షం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది.శనివారం ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది.రాయదుర్గం,గచ్చిబౌలి,మాదాపూర్,నిజాంపేట్,కూకట్ పల్లి,మలక్ పేట్ ,చంపాపేట్,బేగంపేట్,ఆల్వాల్,తిరుమలగిరి,తార్నాక,హబ్సిగూడ,ఉప్పల్ తో పాటు పలు ప్రాంతంలో ఉదయం నుండి వర్షం కురుస్తుంది.పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

భారీ వరదలతో బంగ్లాదేశ్ అతలాకుతలం

బాంగ్లాదేశ్ లో భారీ వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.సుమారుగా 50 లక్షల మందికి పైగా ప్రజలు వరదలో చిక్కుకున్నారని,15 మంది మరణించారని అక్కడి మీడియా సంస్థలు వెల్లడించాయి.వీధుల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.11 జిల్లాలో వరదల ప్రభావం...

ముంబైలో భారీ వర్షాలు,రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

ముంబై కి రెడ్ అలెర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.దింతో బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.మరోవైపు గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలకు పెద్దఎత్తున నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం...

కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సమీక్షా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మూడురోజులు భారీ వర్షాలు,పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల,నిర్మల్‌ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

చార్ ధామ్ యాత్ర నిలిపివేత,కారణం అదేనా..??

చార్ ధామ్ యాత్ర వాయిదా పడింది. ఈ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.మరోవైపు చాలా చోట్ల కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి.రానున్న తొమ్మిది రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక గర్వాల్ ప్రాంతంలో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img