Thursday, November 21, 2024
spot_img

heavy rains

కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సమీక్షా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న మూడురోజులు భారీ వర్షాలు,పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు వెల్లడించిన హైదరాబాద్ వాతావరణశాఖ ఆదిలాబాద్‌,ఆసిఫాబాద్‌,మంచిర్యాల,నిర్మల్‌ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆయాజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. గడిచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీగా నమోదైన వర్షపాతం తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం...

రానున్న ఐదు రోజులపాటు ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ విభాగం అధికారులు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. ఆదివారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల,నిర్మల్‌, నిజామాబాద్‌,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్‌,మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి,మహబూబ్‌నగర్‌,నారాయణపేట జిల్లాల్లో భారీ...

చార్ ధామ్ యాత్ర నిలిపివేత,కారణం అదేనా..??

చార్ ధామ్ యాత్ర వాయిదా పడింది. ఈ యాత్రను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.మరోవైపు చాలా చోట్ల కొండచరియలు కూడా విరిగి పడుతున్నాయి.రానున్న తొమ్మిది రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక గర్వాల్ ప్రాంతంలో...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS