Friday, September 20, 2024
spot_img

heavyrains

పొంచివున్న మరో ముప్పు,ఏపీకి భారీ వర్ష సూచన

రానున్న 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఎన్టీఆర్,పల్నాడు,ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..గుంటూర్,కృష్ణ,కోనసీమ,పశ్చిమ గోదావరి,తూర్పు గోదావరి,కాకినాడ,అనకాపల్లి,విశాఖపట్నంతో పాటు సీతారామరాజు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ చేసింది.ఉత్తరాంధ్రలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొదని సూచించింది.మరోవైపు పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుండి భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది.ఈ నేల...

బాధితులందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

సీఎం రేవంత్ రెడ్డి వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...

భారీ వర్షాలపై హోంమంత్రి అనిత సమీక్ష

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించినహోంమంత్రి అనిత 22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని...

అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దు

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ సమావేశం అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలి సెలవుల్లో ఉన్న అధికారులు విధుల్లో చేరాలి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు...

ఏపీలో భారీ వర్షాలు, అప్రమత్తమైన ప్రభుత్వం

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీఎస్,డీజీపి,జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఇరిగేషన్ శాఖ,రెవెన్యూ శాఖ అధికారుల...

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు,విరిగిపడ్డ కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్ లో గత రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో వరద ఉదృతి పెరిగింది.మరోవైపు సహన్,సంధోల్,నాగోత్ర,దౌలాకువాన్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.దింతో ఎక్కడిక్కడ రోడ్లు,వంతెనలు దెబ్బతిన్నాయి.సహన్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది.ఇంకా ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

పదిజిల్లాలో భారీ వర్షాలు,ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ.వరంగల్,ములుగు,మంచిర్యాల,మహబూబాబాద్,కొమరంభీమ్ ఆసిఫాబాద్,ఖమ్మం,జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల,హనుమకొండ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఈ జిల్లాలో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.మరోవైపు ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం...

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు

నేడు,రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.నైరుతి రుతుపవనాలు కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.నేడు హైదరాబాద్ తో పాటు ఖమ్మం,వరంగల్,మేడ్చల్,మల్కాజ్గిరి,మెదక్,కామారెడ్డి,సిద్దిపేట,మంచిర్యాల,ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు (శుక్రవారం) నిర్మల్,రంగారెడ్డి,భద్రాద్రి కొత్తగూడెం,వనపర్తి, మహబూబ్‌నగర్,...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img