మూడు రోజులు కురిసే అవకాశంవాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 29 వరకు కుండపోత వాన పడుతుందని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి...