సమయాన్ని పొడిగించిన యాజమాన్యం
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో సేవలు ఎంతో కీలకంగా మారాయి. ఎందుకంటే నగరంలో ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా ట్రాఫిక్ సమస్య వల్ల చాలా సమయం పడుతుంది. అదే మెట్రోలో వెళితే.. నిమిుుషాల్లో వెళ్లవచ్చు. అందుకే చాలామంది మెట్రోలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించాలని ఎప్పటి నుంచే డిమాండ్...
హైదరాబాద్ మెట్రో "ఎక్స్" అకౌంట్ హ్యక్కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...