Tuesday, November 26, 2024
spot_img

hyderabad

త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్‎ముఖ్ రెనోవా క్యాన్సర్...

డీజే శబ్ధాలు శృతిమించాయి,కట్టడి చేయాల్సిందే

మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...

హర్షసాయిపై మరోసారి ఫిర్యాదు చేసిన బాధితురాలు

హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...

ఏడీ కాదు.. ఈయన కేడీ

ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది.. ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు.. మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు.. ప్రైమ్‌ ల్యాండ్‌, ప్రైవేటు ల్యాండ్‌ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు. అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగావాడుకున్న అవినీతి అధికారి డి.ఐ.గంగాధర్‌, సీనియర్‌...

హైదరాబాద్‎లో ఐటీ సోదాలు

హైదరాబాద్‎లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్‎పల్లి, బంజారాహీల్స్ చెక్‎పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్‎పల్లిలోని రెయిన్‎బో విస్టాస్ ఐ బ్లాక్‎ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ...

సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, హరీష్ రావు ఇంటిపై దాడి చేస్తాం

కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్‎రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్‎లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. రైతులకు రూ. 2...

సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిన టీ-కాంగ్రెస్

స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...

త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు,కసరత్తు ప్రారంభించిన సర్కార్

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్...

రూ.50 లక్షల విరాళం అందించిన నటుడు మహేష్ బాబు

వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...

అవినీతి సొమ్ముకు రుచి మరిగి అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్‌ జ్యోతి..

దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..! సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..! ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..! చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు.. తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ..ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే..ఈ శాఖ...
- Advertisement -spot_img

Latest News

డీప్ ఫేక్ సాఫ్ట్ వేర్‎తో కొంతపుంతలు తొక్కుతున్న సైబర్ దొంగలు

ఆన్‎లైన్ స్కాంలు చేయడంలో కొత్త పుంతలు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టిస్తున్నారు సైబర్ మోసగాళ్ళు. డీప్ ఫేక్ అనే...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS