జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చంద్రబోస్, బలగం ఫేం కొమురవ్వ
పొన్నం సత్తయ్య గౌడ్ కుటుంబ విలువలను కాపాడుతూ, ఉమ్మడి కుటుంబ విలువలను నేర్పించారు.
హాజరైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర మంత్రులు
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా పొన్నం...
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణం
హైదరాబాద్,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు
గాంధీని హౌస్ అరెస్ట్ చేయకుండా,మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు
మాజీ మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడానికి సీఎం రేవంత్ రెడ్డియే కారణమని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శుక్రవారం హరీష్...
మంత్రి పొన్నం ప్రభాకర్
గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు...
బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,వాక్సన్ యూనివర్సిటీ,ఏఎంఆర్ ఇండియా సంస్థ
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత
వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 01 కోటి రూపాయల విరాళం అందించింది.కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి,ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి...
రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి
డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...
గతకొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు శుక్రవారం మళ్ళీ పెరిగాయి.హైదరాబాద్‌లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67 వేల 500 ఉండగా,శుక్రవారం రూ.68 వేల 250కి చేరింది.ఇక వెండి విషయానికి వస్తే గురువారంతో పోలిస్తే 35 రూపాయలు పెరిగింది.గురువారం తులం 10 గ్రాముల వెండి ధర 915 ఉండగా..35 రూపాయలకు...
మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి...
హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పై నిమర్జనం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పస్టం చేశారు.గణేష్ నిమార్జనం కోసం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.హైదరాబాద్ నగరం పరిధిలో నిమార్జనం కోసం 15 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.ఎన్టీఆర్ మార్గ్,నెక్లెస్ రోడ్డులో నిమార్జనం ఏర్పాట్లు జరుగుతున్నాయని,మండపం నిర్వాహకులు పోలీసులకు సహకరిస్తున్నరని...
రౌడీషీటర్ల దౌర్జన్యాల పై పోలీసుల ప్రత్యేక దృష్టి..
పోలీస్ స్టేషన్ కి పిలిచి కౌన్సిలింగ్..
గణేష్ నిమార్జనం,మీలాద్ ఉన్‌నబీ దృశ్య అప్రమత్తమైన పోలీసులు
నేరస్థులు,రౌడీషీటర్ల కట్టడికి పోలీసులు అనుసరిస్తున్న విధానంపై ఆదాబ్ ప్రత్యేక కథనం…!!
హైదరాబాద్ నగరం పోలీసులు గల్లీ రౌడీలు,కరుడుగట్టిన రౌడీషీటర్లు,గ్యాంగ్స్టార్ల భరతం పడుతున్నారు.స్టేషన్ కి పిలిపించి వార్నింగ్ ఇచ్చి పంపుతున్నారు.అంతేకాదు రాత్రి 10 దాటితే ఇంట్లో ఉండాల్సిందేనని...