Friday, September 12, 2025
spot_img

hyderabad

జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

జమిలి ఎన్నికల ముసుగులో అధికారాన్ని కాపాడుకోవడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.శనివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్కరణ సభలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా జమిలి ఎన్నికలపై స్పందించారు.యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్‎ను దెబ్బతీసేందుకు బీజేపీ చూస్తుందని,దీనికి వ్యతిరేకంగా అందరూ...

పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‎లో నిర్వహించించిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు.పీఏసీ ఛైర్మన్ ఎంపిక ‎ తీరును నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించమని ఆ పార్టీ నేత ప్రశాంత్ రెడ్డి తెలిపారు.పీఏసీ ఛైర్మన్‎గా ఆరేకపూడి గాంధీని నియమించడాన్ని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.ఛైర్మన్ ఎంపిక అప్రజాస్వామికంగా జరిగిందని అన్నారు.

సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త

దసరా పండుగ కంటే ముందే కార్మికులకు బోనస్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్మికులకు,ఉద్యోగులకు దసరా పండుగ కంటే ముందే బోనస్ అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల బోనస్ ప్రకటించారు.2023-2024 ఏడాదిలో సింగరేణి...

జానీ మాస్టర్ కి ‎14 రోజుల రిమాండ్,చంచల్‎గూడ జైలుకు తరలింపు

జానీ మాస్టర్ కి ఉప్పరపల్లి కోర్టు 14 రోజులపాటు జుడీష్యల్ రిమాండ్ విధించింది.శుక్రవారం పోలీసులు జానీ మాస్టర్‎ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు.కోర్టు రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్‎గూడ జైలుకు తరలించారు.గోవాలో ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.అనంతరం రహస్య ప్రదేశంలో విచారించారు.

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించింది.భవిష్యత్తులో ఆధారాలుంటే కోర్టుకు వెళ్ళొచ్చని తెలిపింది.స్పస్టమైన ఆధారాలు లేకుండా ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది.ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన స్పెయిన్ రాయబారి జువాన్

స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ ఆసక్తి కనబర్చారు.ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు.స్పెయిన్ దేశాన్ని సందర్శించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జువాన్ రాసిన "మొమెన్‎టం"...

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన విధంగా నడుస్తా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం ఒక కల మాత్రమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని టీపీసీసీ...

అక్టోబర్ 02 నుండి పాఠశాలలకు దసరా సెలవులు

అక్టోబర్ 02 నుండి 14వరకు దసరా సెలవులు 15న తిరిగి ప్రారంభంకానున్న పాఠశాలలు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సంధర్బంగా రాష్ట్రంలోని పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.అక్టోబర్ 02 నుండి అక్టోబర్ 14 వరకు దసరా సెలవులను ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.అక్టోబర్ 15న తిరిగి పాఠశాలలు ప్రారంభంకానున్నాయి.జూనియర్ కళాశాలకు 06 నుండి 13వరకు...

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...

హైదరాబాద్ మెట్రో “ఎక్స్” అకౌంట్ హ్యక్

హైదరాబాద్ మెట్రో "ఎక్స్" అకౌంట్ హ్యక్‎కి గురైందని మెట్రో అధికారులు ప్రకటించారు.సెప్టెంబర్ 19న ఉదయం అకౌంట్ హ్యక్‎కి గురైందని,ఎక్స్ అకౌంట్ లో వచ్చే లింక్స్ పై క్లిక్ చేయవద్దని సూచించారు.తమ అకౌంట్‎ను సంప్రదించేందుకు ఎవరు ప్రయత్నించొద్దని,త్వరలోనే అకౌంట్‎ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img