Friday, September 12, 2025
spot_img

hyderabad

పట్టించుకునే నాయకుడే లేకపాయే

అధికార,విపక్షాలు సంక్షేమలు గాలికొదిలి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారుఆరు గ్యారెంటీలు,ఎన్నికలు హామీలపై మాట్లాడేమరుస్తున్నారు..రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా అప్లై చేసుడేఅంటుంటే మాట్లాడిన లీడర్ లేకపాయేరైతు భరోసా ముచ్చటే బంగారమాయే..రైతు రుణమాఫీ పూర్తయిందన్న అడిగేతోడు ఎవడు..?వర్షాలు,వరదలకు నష్టపోయిన పంటలకు దిక్కెవరు..20 రోజులైనా పంటలను పరిశీలించినోడుకానరకపోయే..ఇండ్లు కూలి,బతుకులు ఛిద్రమైన రూపాయ సాయం అందకపాయేఅపొజిషన్ లీడర్ రాకాపాయే..అయిన కొడుకేమో దేశాలు...

ఫీజు ‘కడితేనే’ సర్టిఫికేట్స్

(విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెల‌గాటం) ఫీజురియాంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ విడుదల చేయని ప్రభుత్వం స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు బీటెక్ పూర్తైన విద్యార్థి ఒరిజనల్స్ సర్టిఫికేట్స్ ఇవ్వని వైనం ఎంటెక్ చదివేందుకు కౌన్సిలింగ్ కు ఒరిజనల్ సర్టిఫికేట్స్ తప్పనిసరి పై చదువుల కోసం కావాలని అడిగిన ససేమీరా అంటున్న యాజమాన్యం సూర్యాపేటలోని భవిత జూనియర్ కాలేజ్...

నిఖత్ జరీన్‎కు డీఎస్పీ ఉద్యోగం

నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం డీఎస్పీగా ఉద్యోగం నిజామాబాద్ జిల్లాకు చెందిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిఖత్ జరీన్ కు...

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే.అయితే వరద బాధితులను ఆదుకునేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు.బుధవారం సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును అందజేశారు.

జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాదంటూ ఇటీవల ఓ మైనర్ డ్యాన్సర్ పోలీసులను ఆశ్రయించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేశారు.ప్రస్తుతం జానీ మాస్టర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.04 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

రాహుల్ గాంధీను 2029లో ప్రధాని చేయడమే ఫైనల్స్

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 06 నెలల్లో రూ.02 లక్షల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆదివారం టీపీసీసీ చీఫ్ బాద్యతను బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి అప్పగించారు.ఈ సంధర్బంగా గాంధీభవన్‎లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ,కాంగ్రెస్ అధ్యక్ష బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్‎కు అభినందలు తెలిపారు.కాంగ్రెస్...

టీపీసీసీ చీఫ్ గా బాద్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ చీఫ్ గా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం రేవంత్ రెడ్డి జెండా ఇచ్చారు.టీపీసీసీ చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.గన్ పార్క్ నుండి గాంధీ భవన్ వరకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వచ్చారు.

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత

మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఆదివారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.జీవో 33ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు తెలంగాణ భవన్ నుండి మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరారు.దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో కాసేపు నాయకులు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పరిస్థితి ఉద్రిక్తతగా...

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు

ఖైరతాబాద్ మహగణపతిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.దీంతో ఖైరతాబాద్ ప్రాంతమంతా భక్తులతో కిక్కిరిసి పోయింది.వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు మహగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తారు.హైదరాబాద్ నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సాయింత్రం వరకు భక్తుల సంఖ్య...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img