Thursday, November 21, 2024
spot_img

hyderabad

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం మూసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, ఇందిరమ్మ కమిటీలు, కులగణన...

క్రితికా ‘పైసల’ కక్కుర్తీ

క్రితికా ఇన్‎ఫ్రా డెవలపర్స్ మాయాజాలం ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ కేంద్రంగా దందా 2020 లో సేల్స్ జరిగిన, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు మొదలుపెట్టని వైనం కస్టమర్స్ నుండి కోట్లాది రూపాయలు వసూల్ ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లింపు భూమి, పైసలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు ముఖ్య పాత్రదారులుగా మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూక్య, డైరెక్టర్...

ఎండీఎంఏ డ్రగ్స్ అమ్ముతున్న నిందితులకు రిమాండ్

మత్తుమందు అమ్ముతున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి ఏం.డీ.ఏం.ఏ, మత్తు సరుకును స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్‌, పాతబస్తీ కంచన్‌బాగ్‌ ఠాణా పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నగర సీపీ సివి ఆనంద్‌, టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, జీ.ఎస్‌.డానియల్‌, ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరాములు కంచన్‌బాగ్‌ ఠాణా ఇన్స్‎పెక్టర్ శేఖర్‌రెడ్డితో కలిసి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను...

మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం,కీలక వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్

మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్‎లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...

నయా పైసా ఖర్చు రాని సిపిఎస్‎ని రద్దు చేయాల్సిందే

ఉద్యోగులు గత రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తున్న, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా భారంగా మారనున్న కంట్రీబ్యూటరీ పెన్షన్స్ స్కీం విధానంపై, తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిలతో సవివరంగా...

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. "ఏక్ పోలీస్ ఏక్ స్టేట్" విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర...

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై...

కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ అడ్డాగా గలిజ్ దందా

మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు 38 మంది అరెస్ట్ హైదరాబాద్‎లోని కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద...

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...
- Advertisement -spot_img

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS