సలాం పోలీస్ అన్న..ఎప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలకుతెగించి..ఎప్పటికీ అప్పుడు మెమున్నామంటూ సేవలు చేస్తూ ప్రాణాలను కాపాడే ప్రయత్నంచేయడంలో మిమ్మల్ని మించిన వారు..ఎవరు లేరు సారు..దేవుళ్ళు ఎక్కడో ఉండరు..మన పక్కనే ఉంటారంటేఅలా ఎలా ఉంటారు అనుకుంటాం..కానీ పోలీస్ యూనీఫాంలో ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చిన ప్రాణాలకుతెగించి ప్రాణాలు పోస్తుంటారు..మీకు శతకోటి వందనాలు సారు..ప్రజల పై...
స్థానిక సంస్థల ఎన్నికల తోనే మన రాజ్యాధికారానికి నాంది
ఊరుకు పదిమంది కలిసిరండి ..రాజ్యాధికారం ఎలా రాదో చూద్దాం
పేరు చివరన ఓటర్ నమోదులో ముదిరాజ్ అని గర్వంగా పెట్టుకోండి
మనమంతా కలిసే ఉన్నాం..కలిసే నడుద్దాం..కలిసే పోరాడుదాం..
మన కోసం కాకపోయిన మన భవిష్యత్తు తరాలకోసమైన ఉద్యమిద్దాం..
అఖిల భారత ముదిరాజ్ మహాసభ-ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ పిలుపు
గతంలో జరిగిందేదో...
అనుమతి లేకుండానాలుగు అక్రమ భవన నిర్మాణాలు…
గుత్తాధిపతి బిల్డర్ కహానీపైప్రజావాణిలో ఫిర్యాదు..
స్పందించిన జోనల్ కమిషనర్‌అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని హామీ
అక్రమ నిర్మాణాలు కూల్చి వేస్తారా..!కాలయాపన చేస్తారా..!
బిల్డర్‌కి ఒక చట్టం, సామాన్యుడికిఒక చట్టమా?
చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందా ?
ప్రభుత్వాన్ని,చట్టాన్ని సవాల్ చేస్తూ మోనోపాలి..లా వ్యవహరిస్తున్న బిల్డర్ కహాని ఇది..ఒక మొండోడు మహారాజు కంటే బలవంతుడిగా వుంటాడన్నది సామెత...
సీఎం రేవంత్ రెడ్డి
నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‌ల వద్ద ఫాంహౌస్‌లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‌ల నుండి వచ్చే డ్రైనేజ్...
హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు. 18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు. వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం, సాఫ్ట్వేర్ ఉద్యోగులు...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.బుధవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి వరద బాధితుల కోసం రూ.కోటి రూపాయల విరాళనికి సంబంధించిన చెక్కును తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు.అనంతరం పలు విషయాల పై చర్చించారు.ఈ సంధర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ,కష్టకాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలు...
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి పర్వదినం శుభకాంక్షలు తెలిపారు.వాడ వాడల గణేష్ మండపాల్లో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు.ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడలని అధికారులను ఆదేశించారు.మండపాల వద్ద తగిన జాగ్రతలు తీసుకోవాలని,ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని అన్నారు.
పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో పతాకం సాధించిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ సంధర్బంగా ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విమానాశ్రయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఆకాడామిలో పుల్లెల గోపీచంద్,కోచ్ నాగపూరి రమేష్ దీప్తిను అభినందించారు.ఈ సంధర్బంగా దీప్తి...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...